Rashi Khanna: ఐఫా వేడుకలో హీట్ పెంచిన రాశీ ఖన్నా.. ఓ రేంజ్ లో అందాల డోస్
ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు పరిశ్రమలో తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ పై కన్నేసింది. దీంతో గ్లామస్ షో పెంచి వరుస ఫొటో షూట్స్ తో మాయచేస్తోంది. తాజాగా రాశి దుబాయ్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. ఈ వేడుకలకు రాశీ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్.
















ఇవి కూడా చదవండి:
- Tecno Camon 20 Series: టెక్నో క్యామాన్ లో మూడు ఫోన్లు విడుదల… ధరలు కూడా అందుబాటులోనే
- Anushka Sharma: కేన్స్ డెబ్యూ లో అదరగొట్టిన అనుష్క శర్మ..