Munugode By Poll Result 2022 Live: మునుగోడులో విజయకేతనం ఎగురవేసిన తెరాస
Munugode By Poll Result Counting Live Updates:: మునుగోడులో గెలిచ్చేదేవరో మరికాసేపట్లో తేలిపోనుంది. తెలుగు ప్రజలు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న మునుగోడు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది

Munugode: మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు . 680 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. ఉదయం 8.30 గంటలనుండి ఈవీయం ఓట్లను లేకిస్తున్నారు . ఓట్ల లెక్కింపు 15 రౌండ్లు ఉండబోతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఓట్ల లెక్కింపు ముగిసే అవకాశం ఉంది.