Published On:

TRS: మునుగోడు ఉప ఎన్నిక లో కారుదే హవా

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది.

Munugode Bypoll:  మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఎట్టకేలకు విజయం సాధించింది. హోరా హోరీగా సాగిన ఉప ఎన్నికల పోటీలో తెరాస అభ్యర్ధి కూసుగుంట్ల ప్రభాకర రెడ్డి 11666 ఓట్ల ఆధిక్యంతో సమీప భాజపా అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై విజయభావుట ఎగరవేశారు. 

ఇవి కూడా చదవండి: