Published On:

Anushka Sharma: కేన్స్ డెబ్యూ లో అదరగొట్టిన అనుష్క శర్మ..

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొంది. తొలిసారి కేన్స్ రెడ్ కార్పెట్‌పై అనుష్క తళుక్కుమంది. అనుష్క కేన్స్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె లుక్ పై భర్త విరాట్ కోహ్లీ హార్ట్ ఎమోజీతో రెస్పాండ్ అయ్యాడు.