Last Updated:

Horoscope Today : రాశి ఫలాలు (బుధవారం 26 , 2022 )

ఈ రోజు  మీ స్నేహితుడు  పెద్దమొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు,మీరు వారికి సహాయముచేస్తే మీరు ఆర్ధికంగా నష్టపోవాలిసి ఉంటుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. మీకు, మీ ప్రియమైన వారికి మధ్య మూడవ వ్యక్తి రావడం వల్ల మీరు దూరమయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

Horoscope Today : రాశి ఫలాలు (బుధవారం 26 , 2022 )

Horoscope Today : రాశి ఫలాలు (బుధవారం 26 , 2022 )

1. మేష రాశి

ఈ రాశికి  చెందిన వారు ఈ రోజు  రిలాక్స్  అవ్వాలనే  మంచి మూడ్ లోకి వెళ్లిపోతారు . ఎప్పటి  నుంచో  మీరు చేస్తున్న  పొదుపు మీకు ఈ రోజు మిమ్మల్ని  కాపాడుతుంది,కానీ ఖర్చుల వలన మీరు బాధ పడతారు . క్రొత్త బంధుత్వం కలుపుకోవడం వలన  ఎక్కువగా ప్రయోజనకరముగా ఉంటుంది. మీ మాటను అదుపులో పెట్టుకోవడానికి  ప్రయత్నించండి.పన్ను మరియు బీమా విషయాలు  మీద  ధ్యాసను పెట్టండి . మీ జీవిత భాగస్వామి  ప్రవర్తన మీకు కోపం తెప్పిస్తుంది.

2 . వృషభ రాశి

మీ కుటుంబ సభ్యులనుండి తగిన సహకారం అందడం వలన మీరు  కోరుకున్న ఫలితాలను చూడగలరు . కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం  ఇంకా శ్రమ పడాలసి ఉన్నది. అనవసర  ఖర్చులు  తగ్గించినప్పుడే మీరు డబ్బును పొదుపు చేయగలరు. ఈ రోజు మీకు ఈ విషయము బాగా అర్ధం అవుతుంది. గడిచి పోయిన  సమయము ఎంత ముఖ్యమో  తెలుసుకుంటారు,ఈ రోజు మీతో మీరు  చాలా  సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు ఆడుకోడానికి  జిమ్ కు వెళతారు. ఈ  రోజు మీ భాగస్వామి ప్రేమలో మరోసారి పడిపోతారు .

3. మిథున రాశి

ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు  ఎందుకంటే   మీ యొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఈ రోజు మీరు  ఒక  వ్యక్తి పరిష్కారంలో  శ్రమ తీసుకున్నందుకుగాను మీకు ఆయన నుంచి  దీవెనలు అందుతాయి. ఈ రోజు మీ శ్రీమతికి మీ పొజిషన్ గురించి చెప్పి అర్థం చేసుకోవడానికి ఒప్పించడానికి మీకు చాలా  చాలాకష్టమౌతుంది. ఎవరైతే ఇంకాఉద్యోగం  రాకుండా ఉంటారో  ఈ రోజు కష్టపడితే వారికి మంచి ఉద్యోగము వస్తుంది.ఈ  రోజు మీ జీవిత భాగస్వామిని ఒక విషయంలో హర్ట్  చేస్తారు.

4. కర్కాటక రాశి

ఈ  రాశికి చెందిన వారు ఈ రోజు దూరపు బంధువుల నుండి  శుభవార్తను వింటారు. ఆ  వార్తా  కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది.  మీరు ప్రేమించిన మనిషిలో  మీ కరకు ఆలోచనా విధానం, మీకు  ద్వేషాన్ని తెప్పించవచ్చు . మీ ప్రియురాలు  మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదని  ఈ రోజు మీరు తెలుసుకుంటారు. మీ చిన్నపుడు  చేసిన పనులను  ఈరోజు మళ్ళి  తిరిగిచేయడానికి ప్రయత్నిస్తారు.  వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

5. సింహ రాశి

ఈ రోజు మీరు ఉల్లాసంగా ఉంటారు. ఈ రోజు మీకు ఆరోగ్యం చాలా  బాగుటుంది.అకస్మాత్తుగా అందే ఒక సందేశం వలన  అందమైన కలను తెస్తుంది. పెట్టుబడులు పెట్టిన వారికి బాగా కలిసి వస్తుంది.   మీ మిత్రుడు మీ నుంచి ధనాన్ని ఆశిస్తారు.  ఈ రోజు మీతో మీరు  సమయాన్ని గడుపుతారు.   మీ ఇంటికి అతిధులు అనుకోకుండా రావడం వలన మీరు చేయాలనుకున్న పనులను చేయలేరు.ఈ రోజు   మీ సమస్యలకు పరిష్కారం  దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

6. కన్యా రాశి

ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు, అలసటలు, బ్రతుకులోని కష్టాలు నుంచి బయటపడబోతున్నారు. మీ బాధలన్నింటిని   అక్కడే వదిలేసి, హాయిగా శాశ్వతంగా ఆనందంగా ఉండటానికి ,  జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే  మీకు మంచి సమయం. ధనము ఏ సమయములోనైనా మీకు  అవసరము రావచ్చును కాబట్టి మీరు  వీలైనంత వరకు పొదుపు చేయడం నేర్చుకోండి. ఈ రోజు మీ కొరకు మీరు కొంత సమయాన్ని గడుపుతారు. మీ భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండండి.

7. తుల రాశి

పని చేసేటప్పుడు శ్రద్ధ పెట్టండి. ఈ రోజు మీకు కొన్ని కొత్త సమస్యలు వస్తాయి. స్నేహితులతో మీ బాధలను పంచుకోండి.మీ మనస్సులో ఉన్నవిషయాలు మిమ్మలని  ఆందోళనకు గురిచేస్తాయి.కాబట్టి మీరు అనుభవము ఉన్నవారిని సంప్రదించి మీ  సమస్యలను చెప్పుకోండి .ఈ రోజు మీ జీవిత భాగస్వామిలో  మీకు తనలోని చెడ్డ కోణాన్ని చూపించి  నరకం చూపుతారు.

8. వృశ్చిక రాశి

మీరు ఎన్ని బాధల్లో ఉన్నా చిరునవ్వు చెరగదు. బాధలు మీ ఒక్కరికే వచ్చాయని క్రుంగిపోకండి.కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి.. లేకపోతే చాలా కోల్పోవాలిసి ఉంటుంది. ఆఫీసులో మీరు చేసే పనికి మంచి పేరు వస్తుంది. పాత స్నేహితులను కలుసుకుంటారు. మీరు ఈ రోజు అవసరమైన  పనులకు కాకుండా అనవసర పనులకు సమయాన్ని వృధా చేస్తారు.మీ వైవాహిక జీవితంలో కెల్లా కొన్ని  క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి నుంచి పొందనున్నారు.

9.ధనస్సు రాశి

ఈ రోజు మీరు ఉల్లాసంగా ఉంటారు. ఈ రోజు మీకు ఆరోగ్యం చాలా  బాగుటుంది. మీ మిత్రుడు మీ నుంచి ధనాన్ని ఆశిస్తారు. ఈ రోజు మీకు బాగా గుర్తుండి పోతుంది. ఈ రోజు మీతో మీరు  సమయాన్ని గడుపుతారు.  ఈ రోజు మీరు డబ్బు  విలువను తెలుసుకోనున్నారు.  మీ ఇంటికి అతిధులు అనుకోకుండా రావడం వలన మీరు చేయాలనుకున్న పనులను చేయలేరు.ఈ రోజు   మీ సమస్యలకు పరిష్కారం  దొరుకుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మలని  చాలా డిస్టర్బ్ చేయవచ్చు.

10.మకర రాశి

గాలిలో మేడలు ఎలా కట్టాలో ఆలోచించడం మానేసి , జీవితం గురించి ఆలోచించండి. మీ స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు.  మీ ఆరోగ్యంలో చాలా మార్పులు వస్తాయి. మీ భాగస్వామి సాయం తీసుకుంటారు. మీరు అనుకున్న పనులు చేయడానికి ఇదే మంచి అవకాశం . ఈ రోజు మీకు గుర్తు ఉండిపోతుంది. ఈ రోజు మీ
మీకు ఇష్టమైన వారికి మీ సమయాన్ని కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

11.కుంభ రాశి

ఈ రోజు  మీ స్నేహితుడు  పెద్దమొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు,మీరు వారికి సహాయముచేస్తే మీరు ఆర్ధికంగా నష్టపోవాలిసి ఉంటుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితుల నుండి అందుతాయి. మీకు, మీ ప్రియమైన వారికి మధ్య మూడవ వ్యక్తి రావడం వల్ల మీరు దూరమయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

12. మీన రాశి

మీరు ఎన్ని బాధల్లో ఉన్నా చిరునవ్వు చెరగదు. బాధలు మీ ఒక్కరికే వచ్చాయని క్రుంగిపోకండి. ప్రతి  నిర్ణయం  తీసుకునేటప్పుడు బాగా  ఆలోచించి ముందడుగు వేయండి. ఆర్థికపరమైన సమస్యలను మీరు ఈ రోజు ఎదురుకుంటారు,అయినప్పటికీ మీరు భయపడకుండా  మీ తెలివితేటలతో మీ నష్టాలను లాభాలుగా మార్చుకుంటారు.ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్  డేట్ కు   తీసుకెళ్తారు.

 

 

ఇవి కూడా చదవండి: