Home / క్రైమ్
చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరు నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అలానే వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ మేరకు వారికి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న
ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలో టాటా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మేరమాండల్ ప్రాంతంలో టాటా స్టీల్ కు చెందిన ‘బ్లాస్ట్ ఫర్నేస్ పవర్ ప్లాంట్’లో ప్రమాదకరమైన గ్యాస్ లీక్ అయినట్టు తెలుస్తోంది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం గురించి తెలియని వారుండరు. ఈ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో గా దూసుకుపోతూ… ఎంతో మంది కమెడియన్స్ ని బుల్లితెరకు పరిచయం అయ్యేలా చేసింది. పలువురు ఈ షో ద్వారా ప్రేక్షకులను తమ నటనతో
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. నోయిడాలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తున్న సమయంలో లైట్లను అమర్చిన ఇనుప స్తంభం ప్రమాదవశాత్తూ మీదపడింది.
వికారాబాద్ లో జరిగిన శిరీష హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. పరిగి పోలీస్స్టేషన్ పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంట్లో వాళ్ళు మందలించడంతో శనివారం రాత్రి సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా
తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చిన్నారి సహా ఇద్దరు మహిళలు కూడా ఉండగా.. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలియటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
విజయవాడలో వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ రుహుల్లా కారు బీభత్సం సృష్టించింది. స్థానిక బీఆర్టీఎస్ రోడ్ లో అర్ధరాత్రి 2:30 గంటలకు ఎమ్మెల్సీ కారు.. బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గుణదల పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అప్సర హత్య కు సంబంధింన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్సరను అడ్డు తొలగించుకునేందుకే సాయికృష్ణ హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
శంషాబాద్లో అర్చకుడి చేతిలో దారుణ హత్యకి గురైన అప్సర అసలు ఇంటినుంచి ఎలా వెళ్ళింది.? ఎక్కడెక్కడ తిరిగారు.? ఏం చేశారు.? అర్చకుడు సాయి ఆమెని హత్య చేసేందుకు ఎంతకాలంగా ప్లాన్ చేస్తున్నాడు.? ఏ ఆయుధంతో అప్సరని మట్టుబెట్టాడు.? ఇలాంటి విషయాలన్ని ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
: తన సహజీవన భాగస్వామిని చంపి, ఆపై ఆమె శరీర భాగాలను నరికి, ఉడకబెట్టినందుకు అరెస్టయిన మనోజ్ సానే తాను సరస్వతి వైద్యను చంపలేదని పోలీసులకు చెప్పాడు.జూన్ 3న సరస్వతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని మనోజ్ పోలీసులకు తెలిపాడు