Home /Author Vamsi Krishna Juturi
Realme Neo 7 SE – Neo 7x launched: చైనాకు చెందిన టెక్ దిగ్గజ బ్రాండ్ రియల్మీ ఎల్లప్పుడూ బడ్జెట్ సెగ్మెంట్లో ఫోన్లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. తాజాగా కంపెనీ రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ ‘Realme Neo 7 SE, Realme Neo 7x’లను ఒకేసారి విడుదల చేసింది. వీటిలో AI పవర్డ్ ఫీచర్స్ ఉన్నాయి. అలానే పవర్ ఫుల్ 7000mAh బ్యాటరీ కూడా ఉంది. ఈ ఫోన్ల ధర, ఫీచర్స్ తదితర వివరాలు […]
Revolt RV BlazeX: దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీల్లో రివోల్ట్ మోటార్స్ కూడా ఒకటి. రివోల్ట్ తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ, ఉనికిని రోజురోజుకి మరింత విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగా తన పోర్ట్‌ఫోలియోకు కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ‘RV BlazeX’ని జోడించింది. ఇది స్మార్ట్ , అధిక-పనితీరు గల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం. దీనిని ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ.114,990గా నిర్ణయించారు. ఈ […]
Poco M6 Plus 5G: మహా శివరాత్రి సందర్భంగా పోకో తన కస్టమర్లకు చక్కటి బహుమతిని అందిస్తోంది. మీరు చౌకైన 5G ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ అవకాశాన్ని అసలు మిస్ చేయకండి. అమెజాన్‌లో ‘Poco M6 Plus 5G’ ఫోన్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. ఈ పోకో ఫోన్ బేస్ ధర, ఆఫర్స్, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం. Poco M6 Plus 5G Highlights పోకో […]
MG Hector: జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా పాపులర్ ఎస్యూవీ ఎంజీ హెక్టార్ అధిక సంఖ్యలో అమ్ముడవుతోంది. హెక్టార్ ఆకర్షణీయమైన డిజైన్, ఫీచర్ల కారణంగా పెద్ద సంఖ్యలో కస్టమర్లు దీనిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ హెక్టర్ కారుపై భారీ తగ్గింపును ప్రకటించారు. మొత్తం రూ.2.40 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ ఆర్థిక ప్రయోజనాలు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ తగ్గింపుతో పాటు, పొడిగించిన వారంటీ, […]
OnePlus Nord CE 4 Lite 5G: ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. మొబైల్ ప్రియులు ఈ ఫోన్లను కొనడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ వన్‌ప్లస్ అభిమానులకు శుభవార్త అందించింది. OnePlus Nord CE 4 Lite 5G ‘పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇందులో స్టైలిష్ లుక్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. రండి, ఈ ఫోన్ బేస్ […]
MAD Square Teaser Released: బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘లడ్డు గానీ పెళ్లి’ ‘స్వాతి రెడ్డి’ పాటలు సూపర్ హిట్‌గా నిలిచి, సినిమా అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ‘మ్యాడ్ స్క్వేర్’ నుంచి టీజర్ విడుదలైంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే టీజర్ వైరల్‌గా మారింది. […]
Kia Electric Van PV 5: భారత్‌లో వ్యాన్ అంటే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది మారుతి సుజికి ఓమ్నీ. చాలా మందికి ఇది మర్చిపోలేని వాహనంగా అందరి మనసులో నిలిచిపోయింది. రోడ్లపై ఈ వాహనం దుమ్ములేపుతూ రయ్ మంటూ దూసుకుపోతుంటే చూడటానికి మాములుగా ఉండదు. చాలా సినిమాల్లో ఈ వ్యాన్ని కిడ్నాపర్స్ వాహనంగా ఉపయోగించారు. నిజ జీవితంలో కూడా ఈ వ్యాన్‌ను చూస్తే జనాల్లో అదే ఫీలింగ్. ఈ వ్యాన్‌ను సరుకు రవాణాకే కాకుండా, ప్యాసింజర్, […]
Virat Kohli Fitness Band: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ సెంచరీతో కింగ్ సరికొత్త చరిత్రను సృష్టించాడు. భారత గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కోహ్లీ తన చేతికి ఒక బ్యాండ్ ధరించి ఉన్నాడు. ఇలా కోహ్లీ బ్యాండ్‌తో కనిపించడం ఇదేమి మొదటిసారి కాదు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలో వీటి గురించి కూడా మాట్లాడుకోవాల్సి […]
Vivo T3 5G: వివో తన కస్టమర్ల కోసం మంచి ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ‘Vivo T3 5G’ ఫోన్‌పై భారీ తగ్గింపు కనిపిస్తోంది. సాధారణంగా ఈ ఫోన్‌ను కంపెనీ రూ.20,000 ధరతో విడుదల చేసింది. బ్యాంక్ డిస్కౌంట్లు, ఆఫర్ల కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 15,500 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, ట్విన్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ వంటి […]
Nothing Phone 3a Series: స్మార్ట్‌ఫోన్ మేకర్ నథింగ్ తన కొత్త సిరీస్ నథింగ్ ఫోన్ 3a లైనప్‌ను ఆవిష్కరించబోతోంది. ఈ సిరీస్ ఫోన్లు మార్చి 4న విడుదల కానున్నాయి. ఇందులో రెండు స్మార్ట్ఫోన్లు ఉంటాయి.’ నథింగ్ ఫోన్ 3a , నథింగ్ ఫోన్ 3a ప్రో. లాంచ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్స్ స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ తాజా నివేదిక రెండు మోడళ్ల కీలకమైన స్పెసిఫికేషన్లు, డిజైన్ వివరాలు, అంచనా వేసిన ధరలను వెల్లడించింది. రండి.. […]