Home /Author Vamsi Krishna Juturi
2025 Hyundai Venue Major Upgrades: భారతీయ కస్టమర్లలో ఎస్యూవీ సెగ్మెంట్‌కు డిమాండ్ పెరుగుతోంది. హ్యుందాయ్ వెన్యూ కూడా ఈ విభాగంలో బాగా ఫేమస్. ఇప్పుడు కంపెనీ హ్యుందాయ్ వెన్యూ అప్‌గ్రేడ్ వెర్షన్‌ను 2025 సంవత్సరం ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమచారం ప్రకారం.. వెన్యూలో మెరుగైన స్టైలింగ్, సౌకర్యం, కనెక్టివిటీ, భద్రత కనిపిస్తాయి. కొత్త వెన్యూలో అందుబాటులో ఉన్న 5 ముఖ్యమైన ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం Digital Instrument Cluster […]
Best 108 MP Camera Mobile Phones: ఈ సోషల్ మీడియా యుగంలో స్మార్ట్‌పోన్ ఉపయోగించేవారు అందులో కొరుకొనే బెస్ట్ ఫీచర్స్‌లో కెమెరా ఒకటి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు కూడా తమ ఫోన్ల కెమెరాలో మార్పులు చేస్తున్నాయి. ఇప్పుడు కెమెరాను ఇష్టపడేవారు మెగాపిక్సెల్ సామర్థ్యాన్ని చూసి ఫోన్ కొంటున్నారు. అలానే ఫోన్ కంపెనీలు సైతం 108 మెగాపిక్సెల్ కెమెరాను ఫోన్లలో అందిస్తున్నాయి. ఇవి కంటెట్ క్రియేటర్స్‌కి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. రూ.12,000 బడ్జెట్లో 108 మెగాపిక్సెల్ […]
Safest Budget Cars: గత కొన్ని సంవత్సరాలుగా కారు కొనుగోలు చేసేటప్పుడు భారతీయ కస్టమర్లలో భద్రత ఒక ముఖ్యమైన అంశంగా మారింది. అనేక ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ కార్లలో భద్రతపై చాలా జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించాయి. మీరు అద్భుతమైన భద్రతతో కూడిన కొత్త ఎస్‌యూవీని కొనాలని చూస్తున్నట్లయితే ఈ కథనం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. భారతీయ మార్కెట్లో ఇటువంటి అనేక బడ్జెట్ సెగ్మెంట్ ఎస్‌యూవీలు ఉన్నాయి. వీటిలో కంపెనీ 6-ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందిస్తుంది. […]
JioBharat K1 Karbonn: జియోభారత్ కే1 కార్బన్ 4G కీప్యాడ్ ఫీచర్ ఫోన్ చౌకగా మారింది. టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. రిలయన్స్ జియో ఈ ఫోన్ ఇప్పుడు రూ. 699కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రే, రెడ్ కలర్ వేరియంట్లు అమెజాన్ ఇండియాలో రూ. 939 ధర ట్యాగ్‌తో ఉన్నాయి. అమెజాన్ ఇండియాతో పాటు వినియోగదారులు జియోమార్ట్ నుండి కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే జియోభారత్ కే1 […]
Vivo X200 Ultra: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో రాబోయే ఫోన్ Vivo X200 Ultra గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాకముందే లీక్స్ వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను అనేక వెబ్‌సైట్స్ కూడా ధృవీకరించాయి. వివో ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పుడు పెద్ద అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌తో Vivo X200 Ultraను విడుదల చేసే అవకాశం ఉంది. వివో X200 అల్ట్రా అనేక వివరాలు […]
Best CNG Cars: మారుతీ సుజుకి, హ్యుందాయ్ మోటార్, టాటా మోటార్స్ సీఎన్జీ పవర్డ్ కార్లను విక్రయించడంలో ప్రసిద్ధి చెందాయి. సీఎన్జీ కార్ల నిర్వహణ ఖర్చు పెట్రోల్ మోడల్స్‌తో పోలిస్తే సగమే కావడంతో వినియోగదారులు కూడా వాటిని కొనుగోలు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. మీరు రూ.10 లక్షలలోపు (ఎక్స్-షోరూమ్) సీఎన్జీ కారు కోసం చూస్తున్నట్లయితే మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ ఆరా, టాటా పంచ్ ఉత్తమ ఎంపికలు. దాని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మారుతి సుజుకి […]
Jio: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. దీని ద్వారా భారతీయ వినియోగదారులను ఆకర్షించడంలో విజయం సాధించింది. రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 28 రోజుల పాటు రోజుకు 1.5GB డేటా ప్లాన్ కేవలం 299 రూపాయలకు ప్రారంభించింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలలో ఇదే చౌకైన ప్లాన్. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్, జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. […]
iPhone 16e Missing Features: టెక్ దిగ్గజం కంపెనీ యాపిల్ ఇండియాతో సహా గ్లోబల్ మార్కెట్లో iPhone 16eని విడుదల చేసింది. యాపిల్ ఐఫోన్ లైనప్‌లో ఇదే అత్యంత చౌకైన ఐఫోన్. ఇతర ఐఫోన్లతో పోలిస్తే.. కంపెనీ 16eని చాలా తక్కువ ధరలో విడుదల చేసింది. అందుకే ఐఫోన్ 16e అత్యంత చౌకైన ఐఫోన్‌గా పిలుస్తున్నారు. అయితే ఇంత ఖరీదుగా ఉండే ఐఫోన్ ఇంత చౌకగా ఎలా లాంచ్ అయిందని ఆలోచిస్తున్నారా? ఇంత చౌకగా మారిన ఐఫోన్ […]
Tesla In Andhra Pradesh: టెస్లా ఇప్పుడు భారతదేశానికి రావడానికి సిద్ధంగా ఉంది, ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావించినప్పటి నుండి, దేశంలోని అనేక రాష్ట్రాలు తమ రాష్ట్రంలో తమ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాయి. అటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ తన రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఎలోన్ మస్క్ కంపెనీకి ఆఫర్ ఇచ్చింది. టెస్లాను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్ కనెక్టివిటీ, తగినంత భూమిని అందించింది. ఇందుకోసం మంత్రి నారా లోకేష్ 2024లో […]
iPhone 16e vs iPhone 16: ఆపిల్ ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ iPhone 16eని తన కొత్త బడ్జెట్ మోడల్‌గా పరిచయం చేసింది. కంపెనీ తన ఫ్లాగ్షిప్ ప్రీమియం సిరీస్ iPhone 16లో చేర్చిన పాత iPhone SE కంటే ఇది అనేక అప్గ్రేడ్లతో వస్తుంది. అయితే ఇప్పుడు చాలా మంది వినియోగదారులు కొత్త ఐఫోన్ 16eని కొన్ని నెలల క్రితం లాంచ్ అయిన ప్రీమియం ఐఫోన్ 16తో పోల్చుతున్నారు. అయితే ఈ రెండిటిలో ఏది […]