Home /Author Jyothi Gummadidala
దేశంలోని పానీపూరీకి ఉన్న వివిధ పేర్లు ఇవే Different names in pani puri
Sajjala Ramakrishna Reddy: ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని, అందుకే సీఎం జగన్ మోహన్ రెడ్డి హడావిడిగా హస్తినకు పయనమయ్యారని.. ఆ విషయమై ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారని ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.
ఈ సాగర కన్య అందాలు ఎప్పడూ "శిల్ప" సౌందర్యమే Shilpa Shetty latest Photos
Monsoon Health Tips: వర్షాకాలంలో వచ్చిందంటే చాలు అకస్మాత్తుగా మారుతున్న వాతావరణం వల్ల అనేక రోగాలు చుట్టుముడతాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా మారుతుంది. దీనితో చిన్న నుంచి పెద్దవారి వరకు చాలా మంది అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Slap Kabaddi: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కబడ్డీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నిజం చెప్పాలంటే కబడ్డీ మన రాష్ట్ర క్రీడ. ఇప్పుడిది ప్రపంచంలో ఉన్న వివిధ గేమ్స్ లో ఇది కూడా ఓ మంచి గేమ్ గా గుర్తింపు పొందింది.
Worlds Richest Beggar: బిచ్చగాళ్లే కదా అని చులకనగా చూడకండి వారిలోనూ కోటీశ్వరులు ఉంటారు అన్న మాట వినే ఉంటాం. వినడమే కాదండోయ్ ఈ మధ్య వచ్చిన బిచ్చగాడు సినిమా ద్వారా చూశాము కూడా. పరిస్థితులు ఏమైనా కావచ్చు కొందరు బిక్షాటన చేయడాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తుంటారు.
Manchu Lakshmi: మంచు లక్ష్మి అంటే చాలు ఆమెది ఓ ప్రత్యేకమైన కంఠస్వరం.. తనదైన శైలిలో ప్రజలను మెప్పించడంలో తండ్రికి తగ్గ కుమార్తెగా ఆమెకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
Threads App: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. థ్రెడ్స్ యాప్ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ వర్సెన్ ను గురువారం ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది మెటా.
Mahabubabad: ప్రతిరోజు నిత్యావసరంగా వాడుకున్నే కూరగాయల్లో టమాట ఒకటి. మధ్యతరగితి ఆపిల్ పండుగా పిలుచుకునే టమాటా ధరలు అమాంతం పెరగడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
వన్నెతరగని అందం "సదా" నీ సొంతం Actress sadha latest Photos