Home /Author Jyothi Gummadidala
పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలు ఉన్నారు. కానీ చెడ్డీ గ్యాంగ్ రూటే సపరేటు వారి పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల ప్రజలు హడలెత్తిపోతారు. దీనికి కారణం వారు అత్యంత కిరాతంగా ప్రవర్తిస్తూ ప్రజలపై దాడులు చేసి మరీ దొంగతనాలకు పాల్పడడం.
గత మూడురోజులుగా తెలంగాణాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
మహిళలలో రక్తం తక్కువ ఉంది అనే సమస్యను తరచూ వింటూనే ఉంటుంది. ఇది తీవ్రమైన అనీమియా వ్యాధిగా కూడా మారుతుంది. ప్రపంచ జనాభాలో నూటికి సుమారు 50శాతం మందికి పైగా ఎర్రరక్తకాణాలు తక్కువుగా ఉంటున్నాయి.
సర్వసాధారణంగా కొన్ని పారిశ్రామిక కంపెనీలు బయ్ 1 గెట్ 1 అని మరికొన్ని 50 శాతం డిస్కౌంట్ అని ఇంకొన్ని ఒకటి కొంటే మరొక ప్రొడక్ట్ ఉచితం అని ఇలా అనేక రకాల ఆఫర్లను పెట్టడం మనం చూస్తూనే ఉన్నాం.
ప్రపంచంలో ఏదో ఒక మూల తరచూ అనేక రకాలు వ్యాధులు వ్యాపిస్తూ అక్కడి ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలోని జింబాబ్వేలో మీజిల్స్ వ్యాధి విలయతాండవం సృష్టిస్తుంది. దగ్గు, తుమ్ములతో వచ్చే అంటు వ్యాధుల్లో ఒకటిగా మీజిల్స్ వ్యాధిని చెప్పవచ్చు.
మహిళలపై అఘాయిత్యాలు రానురాను ఎక్కువవుతున్నాయా అంటే అవుననే చెప్పవచ్చు. చిన్నాపెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా ఆడవాళ్లు కనపడితే చాలు వారిపై దాడులు చేస్తున్నారు మృగాళ్లు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు జిల్లాలో మైనర్ బాలికపై సొంత మేనమామే అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. దానిని ఆ బాలిక ప్రతిఘటించింది.
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ పేలుడు కలకలం రేపింది. సబ్బవరం మండలంలోని ఆరిపాక చిన్నయాత పాలెం గ్రామ సమీపంలోని బాణాసంచ తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. ఈ పేలుడులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.