Published On:

Pawan Kalyan Reacts on Jagan Warning: జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ రియాక్షన్.. వీడియో వైరల్..!

Pawan Kalyan Reacts on Jagan Warning: జగన్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ రియాక్షన్.. వీడియో వైరల్..!

Pawan Kalyan funny Reaction on YS Jagan Mass Warning: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతుండగా.. ఓ రిపోర్టర్ ఓ ప్రశ్న వేశాడు. జగన్ రెడ్డి.. ఎవరిని వదిలిపెట్టను అని అన్న వ్యాఖ్యలకు మీరేంమంటారు అని అడగగా.. పవన్ కల్యాణ్ ఫన్నీగా రియాక్షన్ ఇచ్చాడు. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సరే చూద్దామని చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

కాగా, రెండు రోజుల క్రితం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టైం మాకూ వస్తుంది.. అప్పుడు సినిమా చూపిస్తాం.. ఏ ఒకరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. అంతేకాకుండా ఏ బుక్‌లోనైనా రాసుకోండి అని చెప్పారు. భవిష్యత్తులో వచ్చేది మా ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు. అన్యాయం చేస్తున్నారని… సరే చేయండి, కొడతామంటే కొట్టమనండి.. రిటైర్డ్ అయినా బలవంతంగా తీసుకొచ్చి తీరుతామని చెప్పారు.

 

ఇవి కూడా చదవండి: