Published On:

PBKS vs LSG: బౌండరీల వర్షం కురిపించిన లక్నో బ్యాటర్లు.. పంజాబ్ కింగ్స్ లక్ష్యం 258

లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ హిస్టరీలో సెకెండ్ హైయెస్ట్ స్కోర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు పంజాబ్ లక్ష్యం 258.

PBKS vs LSG: బౌండరీల వర్షం కురిపించిన లక్నో బ్యాటర్లు.. పంజాబ్ కింగ్స్ లక్ష్యం 258

PBKS vs LSG: ఐపీఎల్ 2023లో భాగంగా మొహాలీ వేదిక‌గా లక్నో సూపర్ జెయింట్సో తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ బౌలింగ్లో చిత్తు చిత్తుగా విఫలమయ్యిందనే చెప్పాలి. పంజాబ్ బౌలర్లపై లక్నో బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఏ బౌల్ వేసినా కూడా దాన్ని బౌండరీగా మలచడంలో లక్నో బ్యాటర్లు విజయవంతం అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 257 పరుగులు చేశారు. ఇది ఐపీఎల్ హిస్టరీలో సెకెండ్ హైయెస్ట్ స్కోర్ గా నిలిచింది. కాగా ఇప్పుడు పంజాబ్ లక్ష్యం 258.

ఈ సీజ‌న్‌లో ఇరు జ‌ట్లు చెరో 7 మ్యాచుల‌ను ఆడ‌గా  రెండూ జట్లూ తలా నాలుగు మ్యాచుల్లో విజ‌యాలు సాధించాయి.

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES