ఆయిల్ క్లెన్సర్, సాధారణ క్లెన్సర్ జపనీస్ చర్మ సంరక్షణ దినచర్యలో డబుల్ క్లెన్సింగ్ పద్ధతి చాలా ముఖ్యమైనది.
ఫ్రాన్స్ బ్యూటీ సీక్రెట్: పంచ్‌పై మైకెల్లార్ వాటర్ డబ్ చేయండి. ఇది మేకప్ తీయడానికి ముఖం కాంతివంతంగా ఉండడానికి సహాయపడుతుంది
మొరాకో అర్గాన్ ఆయిల్‌కు ప్రసిద్ధి చెందింది: చర్మ సంరక్షణ , జుట్టు సంరక్షణలో అర్గాన్ ఆయిల్ అనేక రకాల ప్రయోజనాలను అందిస్తుంది.
థాయ్ స్పెషల్ హెర్బ్స్ బాల్స్: ముఖంపై మసాజ్ చేస్తే ముఖంపై ముడతలు, మచ్చలు త్వరగా మాయమవుతాయి.
అమేజింగ్ ఆలివ్ ఆయిల్ ఆఫ్ గ్రీస్: దీనిని అనేక రకాల చర్మసౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు