యునెస్కో గుర్తించిన కట్టడాల్లో తాజ్‌ మహల్‌ మొదటిది

ఉత్తరాఖండ్‌లోని చమోలిలోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది

కాజిరంగా నేషనల్ పార్క్ గురించి చెప్పనక్కర్లేదు. ఇది వన్యప్రాణులకు ఓ అద్భుత నిలయం. ఇది 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.

విజయనగర సామ్రాజ్యం  ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద నగరం. హంపి విజయనగర సామ్రాజ్యంలో నిర్మాణాల శిథిలాలు ఇప్పటికీ ఉన్నాయి.

హైదరాబాద్ లో 400 ఏళ్ల నాటి మెట్లబావి బయటపడింది దీనికి యునెస్కో ఇటీవల గుర్తింపు నిచ్చింది

గోవాలో పోర్చుగీస్ భవనాల స్టైల్‌ ఉన్న చర్చిలు, కాన్వెంట్‌లు కాథలిక్  భవనాలకు విశేష గుర్తింపు ఉంది

ఛత్రపతి శివాజి మహారాజ్ టెర్నినస్, ముంబై

చంపనేర్-పావగఢ్ పురావస్తు పార్కు, గుజరాత్

మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్, బోధ్ గయా

అజంతా గుహలు (మహారాష్ట్ర)

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం