సినియర్ హీరోయిన్ జీవిత తన భర్త రాజశేఖర్ హీరోగా 2002లో శేషు అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

2018లోసూపర్ స్టార్ కృష్ణ కూతురు  మంజుల దర్శకురాలిగా మారి ‘మనసుకు నచ్చింది’ అనే మూవీని రూపొందించారు.

బి జయ దర్శకత్వం చేసిన మొదటి సినిమా 2003లో వచ్చిన ‘చంటిగాడు’. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.

డైరెక్షన్ చేసిన హీరోయిన్ అనగానే మొదట వినిపించే పేరు విజయనిర్మల. సుమారు 44 చిత్రాలకు దర్శకత్వం చేసిన ఏకైక మహిళగా పేరుగాంచారు.

కోలీవుడ్ డైరెక్టర్  సుధా కొంగర సూర్య హీరోగా ‘ఆకాశం నీ హద్దురా’ మూవీని తెరకెక్కించారు.

టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ రాణించిన సుచిత్రా చంద్రబోస్ మెగాఫోనే పట్టి 2004లో గౌతమ్, రతి హీరో హీరోయిన్లుగా ‘పల్లకిలో పెళ్లకూతురు’ అనే సినిమాని తెరకెక్కించారు.

సీనియర్ హీరోయిన్ రేవతి తెలుగు, తమిళ , మలయాళ చిత్రాలలో నటించారు. 2002లో దర్శకురాలిగా ‘మిట్ర్ మై ఫ్రెండ్’ తీశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ 2014 లో ‘ఇష్క్ వాలా లవ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.

టాలీవుడ్‌లోని మహిళా దర్శకులలో నందిని రెడ్డి ఒకరు. ఆమె 2011లో వచ్చిన ‘అలా మొదలైంది’ సినిమాతో దర్శకురాలిగా మారారు.

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ 2019 లో మొదటిసారి ‘మణికర్ణిక’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం