Thick Brush Stroke

భారత జట్టు ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వివాహ బంధంతో ఒక్కటయ్యాడు.

Thick Brush Stroke

శార్దూల్ తన స్నేహితురాలు మితాలీ పారుల్కర్‌ను వివాహమాడాడు

Thick Brush Stroke

ఇద్దరూ మరాఠీ సంప్రదాయాలతో వివాహం చేసుకున్నారు.

Thick Brush Stroke

శార్దూల్ భార్య బిజినెస్ ఉమెన్ అని సమాచారం. అతనికి సొంతంగా స్టార్టప్ ఉంది.

Thick Brush Stroke

శార్దూల్ వయస్సు ప్రస్తుతం 31 సంత్సరాలు

Thick Brush Stroke

శార్దూల్ మిథాలీల వివాహం ముంబైలో ఘనంగా జరిగింది

Thick Brush Stroke

ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

Thick Brush Stroke

హల్దీ వేడుకలో శార్దూల్ కుర్తా ధరించి కనిపించాడు.

Thick Brush Stroke

శార్దూల్ ఠాకూర్ మిథాలీ పారుల్కర్  2021 సంవత్సరంలో నిశ్చితార్థం చేసుకున్నారు

Thick Brush Stroke

శార్దూల్ వివాహా వేడుకకు రోహిత్ శ్రేయస్ అయ్యర్ తదితరులు హాజరయ్యారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం