శేఖర్ కమ్ముల ఆంధ్రప్రదేశ్ ఏలూరు ప్రాంతానికి చెందినవారు

తెలుగు తనానికి పట్టం కట్టిన శేఖర్ కమ్ముల

ఇండస్ట్రీకి నూతన నటీనటులను పరిచయం చెయ్యడంలో శేఖర్ ది అందెవేసిన చెయ్యి

శేఖర్ కమ్ముల మొదటి సినిమా ‘డాలర్ డ్రీమ్స్’

మంచి కాఫీ లాంటి సినిమాగా ఆనంద్ మూవీని తెరకెక్కించారు

శేఖర్ కమ్ముల సినిమాలు మిడిల్ క్లాస్ జీవితాలను ప్రతిబింబించేలా ఉంటాయి

ఆవకాయ్ బిర్యానీ సినిమాతో నిర్మాతగా మారారు

ప్రస్తుతం శేఖర్ కమ్ముల ధనుష్ తో పాన్ ఇండియా సినిమాను రూపొందిస్తున్నారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం