ఎక్కువగా నిద్రపోతున్నారా..? అయితే ఈ జబ్బులు తప్పవు

8-9 గంటలు నిద్రపోయే వారిలో  గుండె పనితీరు దెబ్బతింటుందని తేలింది

7 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు నిద్ర అనేక సమస్యలకు దారితీస్తుంది

ఒక రోజుకి 6 నుంచి 8 గంటల నిద్ర ఆరోగ్యకరం

ఎక్కువ సమయం నిద్రపోయే వ్యక్తులకు హార్ట్ స్ట్రోక్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ

అధిక నిద్ర వల్ల కూడా డిప్రెషన్‌కు లోనవుతారని కొన్ని స్టడీస్ చెపుతున్నాయి

అతిగా నిద్రపోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం, విచారంగా ఉండటం జరుగుతుంది

అతిగా నిద్రపోవడం వల్ల కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఎక్కువై బరువు పెరుగుదల కనిపిస్తుంది

నిద్ర లేచాక తలనొప్పి, వెన్నునొప్పి, మగత వంటివేమీ లేకుండా హుషారుగా ఉన్నామనే భావన కలిగితే కంటి నిండా నిద్రపోయినట్టే

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం