mega888 పిల్లా.. అట్టా హిట్లు కొడుతూ వెళ్లిపోవే బాబు.. హ్యాపీ బర్త్ డే శ్రుతి హాసన్ - Prime9

2000లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్ ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుంది

2011లో అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరపై మెరిసిందీ ముద్దుగుమ్మ

2012లో రిలీజైన గబ్బర్ సింగ్ సినిమాతో టాలీవుడ్ బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది

తండ్రీకొడుకులైన  చిరంజీవి, రాంచరణ్తో   నటించి మెప్పించింది శ్రుతిహాసన్

నటనతోనే కాదు తనదైన స్టైల్లో మ్యూజిక్, డ్యాన్స్ తో కుర్రకారును ఓ ఊపుఊపేస్తోంది ఈ భామ 

GQ కవర్ పేజీపై కూడా తళుక్కుమంది ఈ క్రేజీ బ్యూటీ

తమిళబ్యూటీ అయినప్పటికీ తెలుగులోనే మంచి ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుంది శ్రుతి

క్రాక్, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో వరుస హిట్లు సొంతం చేసుకుంది శ్రుతి

వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ ముద్దు ఈ రోజు తన 37వ పుట్టిన రోజుని జరుపుకుటుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం