నటి సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’

శాకుంతలంలో సమంత పాత్ర కోసం సుమారు రూ. 14 కోట్ల రూపాయల విలువైన బంగారు వజ్రాల నగలు చేయించిన డైరెక్టర్ గుణశేఖర్

శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో సుమారు 14 రకాల ఆభరణాలను తయారు చేసినట్లు తెలిపారు

ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా శాకుంతలం కోసం ఈ ఆభరణాలను డిజైన్ చేశారు

సుమారు 6 నుంచి 7 నెలలు శ్రమించి ఈ ఆభరణాలను తయారుచేసింది ఓ ప్రముఖ జ్యుయలరీ సంస్థ

చేతితో చేసిన ఈ ఆభరణాలు పాత్రలకు ప్రాణం పోశాయని డైరెక్టర్ పేర్కొన్నారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం