రష్మిక మందన్న పోటో గ్యాలరీ 

ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న "గుడ్ బై "సినిమా  అక్టోబర్ 7 న  విడుదలవ్వ బోతుంది 

గుడ్‌ బై ప్రమోషన్లలో పాల్గొన్న రష్మిక రణ్‌బీర్‌పై ఆసక్తి కరంగా  కామెంట్స్ చేసింది. 

యానిమల్ సినిమా కోసం షూటింగ్ జరుగుతున్న సమయంలో  బ్రేక్‌ఫాస్ట్ నాకు నచ్చలేదు.  ఇదే విషయాన్ని మూవీ  టీంకు చెప్పాను.

తరువాత రోజు ఉదయం  రణ్‌బీర్ నా కోసం టేస్టీ టిఫిన్  తీసుకొచ్చాడు.

అది తిన్న తరువాత చాలా  బాగుందని ఏడ్చేశానని ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చింది.