95వ ఆస్కార్‌ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి

డోల్బే థియేటర్ ఈ వేడుకలకు సిద్ధమయ్యింది. అయితే ఇప్పటి వరకు ఇండియాలో ఆస్కార్ అందుకున్న ప్రముఖులెవరో చూసేద్దాం

భాను అథైయా తొలి భారత ఆస్కార్‌ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది.1983లో విడుదలైన గాంధీ సినిమాకు గానూ ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా ఆమె 55వ ఆస్కార్‌ వేడుకల్లో అవార్డు గెలుచుకుంది

సినీ రంగానికి సత్యజిత్‌రే చేసిన విశేష సేవలను గుర్తించిన ఆస్కార్స్ 1992లో సత్యజిత్‌రేకు హానరరి అవార్డును ప్రకటించింది

ఏ.ఆర్‌ రెహమాన్‌ ఏకంగా రెండు ఆస్కార్‌ అవార్డులను సొంతం చేసుకున్నాడు. స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమాకూ

స్లమ్ డాగ్‌ మిలియనీర్‌ సినిమాకు గానూ ఉత్తమ సౌండ్‌ మిక్సింగ్‌ కేటగిరీలో రూసల్‌ పూకుట్టి ఆస్కార్‌ను గెలిచాడు.

దర్శకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు విశేష సేవలందించిన గుల్జర్‌ 81వ ఆస్కార్‌ వేడుకల్లో అవార్డు గెలుచుకన్నాడు.

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలింగ్‌ కేటగిరీలో దిల్లికి చెందిక ప్రముఖ నిర్మాత గునీత్‌ మోన్గా 91వ ఆస్కార్‌ వేడుకల్లో అవార్డు గెలుచుకుంది.

ప్రస్తుతం 95వ ఆస్కార్ బరిలో RRR సినిమాలోని నాటునాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం