లోకల్ టు గ్లోబల్- ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ 100 ఎపిసోడ్

2014 అక్టోబర్ 3న మన్ కీ బాత్ తొలి ఎపిసోడ్ ప్రసారమైంది

తన ప్రసంగాలతో వివిధ వర్గాలను దేశాభివృద్ధి కోసం ప్రోత్సహిస్తారు మోదీ

22 భారతీయ భాషలతో పాటు 11 విదేశీ బాషల్లోనూ మన్ కీ బాత్ ప్రసారమవుతుంది

ఆల్ ఇండియా రేడియోకు చెందిన 500 బ్రాడ్ కాస్ట్ సెంటర్స్ లో ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది

100కోట్ల మందికి పైగా ప్రజలు మన్ కీ బాత్ తో కనెక్ట్ అయ్యారని నివేదికలు చెబుతున్నాయి

స్వచ్ఛత ఆరోగ్యం నీటి సంరక్షణ స్థిరత్వం వంటి అంశాలపై మన్ కీ బాత్ ఎక్కువ ఫోకస్ చేసింది

న్యూయార్క్ లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో 100వ ఎపిసోడ్ లైవ్ బ్రాడ్ కాస్ట్ అయ్యింది

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా రూ. 100 కాయిన్ ను విడుదల చేసింది కేంద్రం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం