సీఎం కేసీఆర్ కుమార్తె, భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
source:Insta
నేడు
కవిత పుట్టిన రోజు
source:Insta
పుట్టినరోజు సందర్భంగా కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
source:Insta
కవిత దేవనపల్లి అనిల్ ను వివాహం చేసుకున్నారు వీరిద్దరికి ఇద్దరు కుమారులు
source:Insta
13 మార్చి 1978
కరీంనగర్లో జన్మించారు
source:Insta
నిజామాబాద్ జిల్లాకు 2014 – 2019 వరకు ఎంపీగా పనిచేశారు
source:Insta
2020 నుంచి ఇప్పటి వరకు కవిత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు
source:Insta
తండ్రికి తగ్గ తనయగా రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటూ ప్రజల సమస్యలకు నిరంతర సేవలు అందిస్తున్నారు
source:Insta
source:Insta
source:Insta
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి