మంచు మనోజ్, భూమా నాగమౌనిక రెడ్డిల వివాహం 

పెళ్లి కూతురు అని అఫీషియల్ గా పోస్ట్ చేసిన మంజు మనోజ్

గత కొద్ది రోజులుగా వస్తోన్న పుకార్లకు పెళ్లి బంధం ద్వారా ఫుల్ స్టాప్ పెట్టిన మనోజ్

అంగరం వైభవంగా మంచు లక్ష్మి ఇంట వివాహం వేడుకలు

దగ్గరుండి వివాహం ఏర్పాట్లు చేస్తున్న లక్ష్మి

ఘనంగా మెహందీ వేడుక

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అభిమానులతో తమ్ముడి పెళ్లి వార్త షేర్ చేసిన లక్ష్మి

భూమా అఖిల ప్రియ చెల్లి భూమా మౌనికరెడ్డిలు తల్లిదండ్రుల వారసత్వంగా రాజకీయాల్లో రాణిస్తున్నారు 

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం