పొద్దు పొద్దున్నే అన్నం తింటున్నారా?అయితే ఇది మంచిదా?కాదా?
ఉదయాన్నే అల్పాహారంగా అన్నం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు.
సాధారణంగా సిటీల్లో పొద్దున్నే అల్పాహారంగా ఇడ్లీ, దోసె, ఉప్మా,పూరీ ఇలా ఎన్నో రకాల బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటారు.
అదే పెళ్లెటూర్లో అయితే ఉదయాన్నే రొట్టెలు లేదా అన్నం తినడం చూస్తుంటాం.
జపాన్ వంటి కొన్ని దేశాల్లో అల్పాహారంగా అన్నం తింటారు.
ఇక రాత్రి పూట అన్నం తినడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
రోజు మొదటి భోజనంలో అంటే ఉదయం వేళల్లో అన్నం ఉండాల్సిందే అంటున్నారు నిపు
ఏదో ఒకరకంగా ఉదయాన్నే అన్నం తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుందని వైద్యులు చెప్తుతన్నారు
వెయిట్ లాస్ అయ్యే వాళ్లు లేదా షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయం పూట అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి