IPL మ్యాచ్లు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఫస్ట్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ గెలిచి శుభారంభం చేసింది

మరి హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచులు ఏంటో తెలుసా

ipl 2023 matches in Hyderabad rajiv gandhi international cricket stadium

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ లకు రెడీ అయ్యింది

ఏప్రిల్ 2న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ VS  రాజస్థాన్

ఏప్రిల్ 9న రాత్రి 7.30 గంటలకు  హైదరాబాద్ VS పంజాబ్

ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ VS ముంబై

ఏప్రిల్ 24 రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ VS డిల్లీ

మే4న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ VS కోల్ కత్తా

మే13న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ VS లఖన్ వూ

మే18 రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ VS బెంగళూరు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం