బాలీవుడ్ అందాల తార కంగనా రనౌత్ అంటే తెలియనివారుండరు

 కంగనా మార్చి 23 1987లో హిమాచల్ ప్రదేశ్ లోని భంబ్లా అనే గ్రామంలో జన్మించింది

2006 గ్యాంగ్ స్టర్ సినిమాతో తెరంగేంట్రం చేసింది

మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో ఉత్తమ నటి అవార్డ్ సొంతం చేసుకుంది.

నేడు ఆమె 36వ పుట్టినరోజు

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైనస్టైల్లో స్పందిస్తుంది

తన మాటలతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంది.

ప్రస్తుతం ఎమర్జెన్సీ, చంద్రముఖి-2 సినిమాలతో బిజీగా ఉంది ఈ అందాల తార

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం