Cream Section Separator

తన అందచందాలతోనే కాకుండా అభినయంతో దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా రాణించింది. పంజాబీ ముద్దుగుమ్మ సిమ్రాన్

Cream Section Separator

తన నడుమందాలతో కవ్విస్తూ అప్పట్లో తెలుగుతో పాటు అన్ని సౌత్ ఇండియన్ భాషాల్లో టాప్ స్టార్స్‌తో నటించి అదరగొట్టింది.

Cream Section Separator

వైవియస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సీతయ్యలో సిమ్రాన్ గ్లామర్ లుక్ మరో లెవల్లో అనే చెప్పాలి

Cream Section Separator

సిమ్రాన్  ఏప్రిల్ 4, 1976 పంజాబీ కుటుంబంలో జన్మించింది. ఈ రోజు ఈ ముద్దుగుమ్మ తన 47వ పుట్టినరోజు జరుపుకుంటుంది

Cream Section Separator

ఈమె ముంబైలో డిగ్రీ చదివింది. ముందుగా మోడలింగ్ రంగంలో పనిచేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది

Cream Section Separator

సిమ్రాన్ అసలు పేరు రిషీబాల నావల్.  

Cream Section Separator

హిందీ చిత్రం  ‘సనమ్ హర్జాయి’ లో హీరోయిన్ గా తొలి అవకాశం రావడంతో ఆమె తన పేరును ‘సిమ్రాన్’ గా మార్చుకుంది.

Cream Section Separator

ఎన్నో దక్షిణాది చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ గా నటించి మెప్పించిన సిమ్రాన్.. 2003లో దీపక్ బగ్గా ను పెళ్లి చేసుకుంది.

Cream Section Separator

సిమ్రాన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో తుప్పారివాలన్, పేట వంటి చిత్రాల్లో నటించి అప్పడప్పుడూ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం