పిగ్మెంటేషన్ ను తొలగించే హోం రెమిడీస్

ముఖంపై నలుపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడటాన్నే పిగ్మెంటేషన్ అంటారు. ఇలా రావడానికి అనేక కారణాలున్నాయి

వయస్సు పెరగటం కాలుష్యం రసాయనాలు బ్యూటీ ప్రాడక్ట్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిగ్మెంటేషన్ సమస్యలు వస్తాయి

బంగాళదుంప పేస్ట్లో రైస్ వాటర్ కలిపి ప్యాక్ వేసుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది

జీరా వాటర్ ద్వారా రోజూ ఫేస్ వాష్ చెయ్యడం వల్ల కూడా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది

అరటికాయ పేస్ట్ ఫేస్ కు రాసుకోవడం వల్ల కూడా పిగ్మెంటేషన్ తొలగుతుంది

ఆరెంజ్ పీల్ వాటర్ రోజ్ వాటర్ మిల్క్ పౌడర్ పసుపు మిశ్రమాన్ని ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా కూడా ఈ సమస్యకు చక్కటి నివారణ

బొప్పాయి గుజ్జులో చందనం పెరుగు కలిపి ప్యాక్ లా వేసుకోవడం వల్ల కూడా పిగ్మెంటేషన్ సమస్య తొలగతుంది

తులసి ఆకుల పేస్ట్ లో నిమ్మరసం కలిపి పిగ్మెంటేషన్ ఉన్న చోట రాయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం