బ్రిటీష్ కాలంలో ఫేమస్ గా  ఉన్న హిల్ స్టేషన్ల గురించి ఇక్కడ వివరిస్తున్నాం.

సిమ్లా బ్రిటీష్ కాలంలో సిమ్లా వేసవి రాజధానిగా ఉండేది. ఇక్కడ ఉన్న కల్కా సిమ్లా రైలు మార్గం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది

పాంచ్ మర్హి.. మధ్యప్రదేశ్ లో ఉన్న ఈ బ్రిటీష్ కాలం నుంచే పర్యాటకులకు మంచి గమ్యస్థానంగా ఉంది.

ఊటీ తమిళనాడులో ఉన్న ఆకర్షణీయమైన హిల్ స్టేషన్. ఇక్కడి నీలగిరి రైల్వేస్ యునెస్కో గుర్తింపు పొందింది

ముస్సోరి మంచు అందాలతో చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ హిల్ స్టేషన్ హనీమూన్ కపుల్స్ కు బెస్ట్ ఆప్షన్

మాతరన్ హిల్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది. ఇక్కడి రైల్వే యునెస్కో గుర్తింపు పొందింది

మనాలి.. ప్రకృతి ప్రేమికులకు మనాలి స్వర్గధామం. ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది.

డెహ్రాడూన్.. ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ హిల్ స్టేషన్ నిత్యం పర్యాటకులతో కళకళలాడుతుంది. ఇక్కడ ప్రకృతి అందాలు చూపు తిప్పుకోనివ్వవు

డార్జిలింగ్ 19వ శతాబ్ధంలో అభివృద్ధి చెందింది. ఇది పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఉంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం