పుచ్చకాయల్ని ఎండాకాలంలో ఎక్కువగా తింటూ ఉంటాం. ఐతే పుచ్చకాయను అతిగా తింటే ఆరోగ్యానికే ప్రమాదం అంటున్నారు.
100గ్రాముల పుచ్చకాయలో 30 కేలరీలు, మినరల్స్, విటమిన్స్ ఫ్యాట్స్ కొద్దిగా ఉంటాయి
పుచ్చకాయ తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. కంటి చూపు మెరుగువుతుంది
పుచ్చకాయ వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. బీపీ తగ్గుతుంది.
పుచ్చకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఎక్కువగా తింటే కడుపులో తేడా చేస్తుంది.
పుచ్చకాయ తింటే విరేచనాల సమస్య వస్తుంది
పుచ్చకాయలో లైకోపీన్ ఉంటుంది దీన్ని అతిగా తింటే విరేచనాలు, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి
కొంతమందికి పుచ్చకాయల వల్ల అలర్జీ వస్తుంది
పుచ్చకాయల వల్ల షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్ పేషంట్లు పుచ్చకాయను మాక్సిమమ్ ఎవాయిడ్ చేయడం మంచిది.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి