సీజనల్ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు ఈత పళ్లు ఖర్జూరాన్ని పోలి ఉన్నా రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది
ఈత పండ్లతో వైన్ జెల్లీని తయారు చేస్తారు ఇది తాగడం వల్ల ఎముకల బలం పెరుగుతుంది
ఈత పండ్లలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంత చిగుళ్ల సమస్యల నుంచి కాపాడుతుంది
అయితే ఈత పండ్లను తగిన మోతాదులో మాత్రమే తినాలి ఎక్కువగా తిండే కడపునొప్పి వస్తుంది జాగ్రత్త