పాన్ కేవలం మౌత్  రిఫ్రెషనర్ మాత్రమే కాదు ఆరోగ్య సంజీవని కూడా

తమలపాకులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు థయనిమ్ నియాసిన్ వంటి  వంటివి పుష్కలంగా ఉంటాయి

పాన్ మలబద్ధాకాన్ని తొలగిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను దూరం చేస్తుంది

తమలపాకులో రకరకాల దినుసులను దట్టించి పొట్లంలా చుడతారు కాబట్టి పాన్ అంటారు

పాన్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. మనకు తెలిసిన పాన్లు ఏ ఒకటో రెండో ఉంటాయి కానీ ఈ ప్రాంతాల్లో 100కుపైగా రకాలు ఉన్నాయి

కపుల్ పాన్  మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఇది ఫేమస్

పాన్ స్టూడియో బెంగళూరులోని ఈ పాన్ స్టూడియోలో 100 రకాల ఫ్లేవర్స్ తో పాన్లు లభిస్తాయి

మహారాష్ట్రలోని నాసిక్ లో 600 రకాల పాన్లు లభిస్తాయి

బెంగళూరులోని కోరమంగళ ఎంపైర్ రెస్టారెంట్లో ఉన్న పాన్ షాపులో 132 రకాల పాన్లు లభిస్తాయి

ఢిల్లీలోని అమర్ కాలనీలో షాన్ ఎ పాన్ ఉంది. ఇక్కడ పొగాకు ఉత్పత్తులు వాడని 51 రకాల పాన్లు తయారు చేస్తారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం