ప్లేట్‌లెట్స్ సంఖ్యను మెరుగ్గా పెంచటానికి సహాయపడే విటమిన్ సితో పాటు, కివీ జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. 

యాంటీఆక్సిడెంట్‌లు, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సర్ పొటాషియం ఇందులో సమృద్ధిగా ఉంటాయి, డెంగ్యూ వచ్చిన సమయంలో తినడానికి అనువైన ఆహారంగా చేస్తాయి.

ఇది ఫ్లూ వంటి అసంఖ్యాక ఇన్ఫెక్షన్ల నుండి మన్నల్ని కాపాడుతుంది. కివి విటమిన్ సిని అధిక పరిమాణంలో కలిగి ఉంటుంది

కివిలోని విటమిన్ సి, పాలీఫెనాల్స్ , పొటాషియం అన్నీ గుండెకు ఎంతో మంచి చేస్తాయి.

అందంగా కనిపించే చర్మం కోసం శరీరంలో మంచి pH బ్యాలెన్స్ తప్పనిసరి. కివి ప్రకృతిలో ఆల్కలీన్ కాబట్టి మనం తినే ఆమ్ల ఆహారాల ప్రభావాలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది

కివీ పండులో సెరటోనిన్‌ లాంటి పదార్థాలు మీకు మంచి నిద్రకు ఉపయోగపడాయి 

కివీ పండులో ఎముకలను బలోపేతం చేసే ఫోలేట్‌ ఉంటుంది. ఈ ఫోలేట్‌ ఎముక నిర్మాణానికి తోడ్పుడుతుంది.

కివీలో విటమిన్లు A, E, C, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.

కివి ఆస్తమా పేషెంట్స్‌లో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్‌ సీ శ్వాసకోశ వ్యవస్థలో అలెర్జీలకు కారణం అయ్యే ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం