మజ్జిగలో తక్షణ శక్తిని ఇచ్చే రిబోఫ్లేవిన్ ఉంటుంది. ఇవి కొన్ని రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది.
మజ్జిగలోని మిల్క్ ఫ్యాట్ గ్లోబుల్ మెంబ్రేన్ ఉండడం వల్ల యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ క్యాన్సర్ నిరోధక లక్షణాలు కలిగి ఉంటుంది