అన్ని కాలాల్లోనూ దొరికే అరటిపండులో ఆరోగ్యప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి

రక్తంలో చక్కెర స్థాయిని క్రమంబద్ధం చేసి, జీర్ణ ప్రక్రియను మెరుగుపస్తుంది.

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్-ఎ, బి, సి, విటమిన్ బి6 ఉన్నాయి.

నల్ల అరటిపండ్లు తెల్ల రక్త కణాలకు ఆకుపచ్చ అరటిపండ్ల కంటే 8 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి.

అరటిపండ్లను తీసుకోవడం వల్ల డయేరియా సమయంలో ఉపశమనం లభిస్తుంది.

ప్రతిరోజూ అరటిపండు తినడం వల్ల మీ జ్ఞాపకశక్తి బలపడుతుంది.

గుండె, మూత్రపిండాలు, ఎముకలను ఆరోగ్యకరంగా ఉంచుతుంది.

అరటిపండులోని యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్యాలను దరిచేరనివ్వవు

ఈ పండులోని పోషకాలు ఎర్రరక్తకణాలను వృద్ధిపరుస్తాయి  రక్తపోటును అదుపులో ఉంచి కంటి చూపును మెరుగుపరుస్తాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం