Cream Section Separator

గ్రీన్ బ్లాక్ ద్రాక్షలో ఏది తినడం బెటర్ అనేది చూసేద్దాం

Cream Section Separator

గ్రీన్ ద్రాక్ష ధర తక్కువ, బ్లాక్ కొంచెం కాస్ట్ ఎక్కువ. కాబట్టి సాధారణంగా ప్రజలు బ్లాక్ ద్రాక్ష బెటర్ అని అనుకుంటారు

Cream Section Separator

నల్ల ద్రాక్ష ఎక్కువ రుచితో పాటు ఎక్కువ తీపిగా ఉంటాయి

Cream Section Separator

గ్రీన్ ద్రాక్ష తీపితోపాటు పులుపు కూడా ఉంటాయి

Cream Section Separator

బ్లాక్ గ్రేప్స్ ని ఎక్కువగా రెడ్ వైన్ తయారీలో ఉపయోగిస్తారు

Cream Section Separator

గ్రీన్ గ్రేప్స్ ని వైట్ వైన్ తయారీలో వాడతారు

Cream Section Separator

రెండు రకాల ద్రాక్షల్లోనూ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి

Cream Section Separator

గ్రీన్ గ్రేప్స్ లో విటమిన్ కే, పొటాషియం లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి

Cream Section Separator

బ్లాక్ గ్రేప్స్ లో యాంతోసియానిన్స్ ఉంటాయి దానితో అదనపు ఆరోగ్యం వస్తుంది

Cream Section Separator

రెండు రకాల గ్రేప్స్ క్యాన్సర్ తో పారాడతాయి. గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. జీర్ణవ్యవస్థను సరిచేస్తాయి. కండరాలకు ఉపశమనం కలిగిస్తాయి. కీళ్లనొప్పులను తగ్గిస్తాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం