పైనాపిల్లో విటమిన్ బీ,సీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.
ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నవారు ఆరెంజ్ ఎక్కువగా తినాలి
గుడ్డులో సెలీనియం ఐయోడిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.
ఆపిల్ శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతాయి
పైనాపిల్లో విటమిన్ బీ,సీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.