Cloud Banner
మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది
Cloud Banner
OKAYA తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ Faast F3ని లాంచ్ చేసింది
Cloud Banner
రూ.99,999 ధరకు ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది
Cloud Banner
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.53 kWh డ్యూయల్ Li-ion LFP బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.
Cloud Banner
ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే..125 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది
Cloud Banner
వాటర్‌ప్రూఫ్, డస్ట్-రెసిస్టెంట్ ఈ బ్యాటరీ ప్రత్యేకత
Cloud Banner
ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.
Cloud Banner
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 6 కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది
Cloud Banner
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4, 5 గంటలు పడుతుంది
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి