ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ పక్కన దాదాపు 11.34 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్‌ స్మృతి వనం

125 అడుగుల విగ్రహం, పీఠం ఎత్తు 50 అడుగులు మొత్తంగా 175 అడుగులు

బరువు 465 టన్నులు, వెడల్పు 45 అడుగులు

ఈ విగ్రహ తయారీకి 353 టన్నులు ఉక్కు, 112 టన్నుల ఇత్తడి వినియోగించారు.

రూ.146.50 కోట్లతో వ్యయం అయ్యింది

పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత రాం వన్‌జీ సుతార్‌, ఆయన కుమారుడు అనిల్‌ సుతార్‌ విగ్రహ నమూనాలను తీర్చిదిద్దారు.

ఇత్తడి విగ్రహం నమూనాలను ఢిల్లీలో పోతపోసి హైదరాబాద్‌కు తరలించారు. ఆ తర్వాత వాటిని ఉక్కుతో తీర్చిదిద్దిన  విగ్రహానికి ఇత్తడి తొడుగులను బిగించారు.

2021 జూన్‌ 3న ఈ ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరింది

విగ్రహం దాదాపు 3 దశాబ్దాల పాటు మెరుస్తూ ఉండేలా పాలీయురేతీన్‌ కోటింగ్‌ వినియోగించారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం