Thick Brush Stroke

శ్రీలీల ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తోందో తెలుసా

Thick Brush Stroke

పెళ్లి సందD సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ శ్రీలీల.

Thick Brush Stroke

యాక్టింగ్‌తో పాటు తన అందచందాలతో వావ్ అనిపిస్తున్న శ్రీలీల

Thick Brush Stroke

అదిరిపోయే స్టెప్పులేస్తూ కుర్రకారుకు కైపెక్కిస్తున్న బ్యూటీ

Thick Brush Stroke

ఒక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల చేతిలో ప్రస్తుతం ఏడు ప్రాజెక్టులు చేస్తోందట.

Thick Brush Stroke

రవితేజ రావణాసుర, మహేష్ SSMB#28 సినిమాల్లోనూ నటిస్తున్నట్టు సమాచారం

Thick Brush Stroke

కన్నడలో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ముద్దుగుమ్మ

Thick Brush Stroke

సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న అందాల తార

Thick Brush Stroke

అన్నం తింటున్నావా లేక అందం తింటున్నావా శ్రీలీల అంటూ నెటిజెన్ బెస్ట్ కాంప్లిమెంట్

Thick Brush Stroke

క్రీమ్ కలర్ డ్రెస్‌లో తన అంద, చందాలు చూపిస్తున్న ధమాకా బ్యూటీ

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం