దాదాసాహెబ్ ఫాల్కేఇంటర్నేషల్ ఫిల్మిం ఫెస్టివల్ 2023 అవార్డు గ్రహీతలు వీరే

ఉత్తమ చిత్రం  కాశ్మీర్ ఫైల్స్

ఫిలిం ఆఫ్‌ ది ఇయర్‌ ఆర్ఆర్ఆర్

ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ ( బ్రహ్మస్త్ర 1)

ఉత్తమ నటిగా ఆలియాభట్‌ (గంగూబాయి కథియావాడీ)

మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌ రిషబ్ శెట్టి

మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌ – అనుపమ్‌ ఖేర్‌

ఉత్తమ నటి – తేజస్వి ప్రకాశ్‌ ( నాగిన్ టెలివిజన్)

క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌ –  వరుణ్‌ ధావన్‌ (బేడియా )

బెస్ట్ యాక్టర్ నెగెటివ్ రోల్- దుల్కర్ సాల్మన్(చుప్)

ఉత్తమ దర్శకుడు – ఆర్‌. బాల్కి (చుప్‌ )

బెస్ట్ ప్లే బ్యాక్‌ సింగర్‌ – సాచిత్‌ తాండన్‌

క్రిటిక్స్‌ ఉత్తమ నటి – విద్యాబాలన్‌ (జల్సా )

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం