సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 విజేతగా తెలుగు వారియర్స్ నిలిచింది

భోజ్‌పురీ దబాంగ్స్‌తో జరిగిన ఫైనల్లో గెలిచిన తెలుగు జట్టు నాలుగోసారి సీసీఎల్ టైటిల్‌ను గెలుపొందింది.

విశాఖ వేదికగా ఫైనల్  మ్యాచ్లో తెలుగు వారియర్స్ రఫ్పాడించారు 

ఈ మ్యాచ్లో వి మిస్ యూ అన్న అంటూ తారకరత్నకు ఘన నివాలులర్పించారు క్రికెటర్స్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్ ప్రత్యర్థిని 6 వికెట్ల నష్టానికి 72 పరుగులకే పరిమితం చేసింది.

కెప్టెన్ అక్కినేని అఖిల్ (32 బంతుల్లో 67) మెరుపు హాఫ్ సెంచరీ చేశారు

ఈ విజయం అనంతరం టీమంతా గ్రౌండ్లో తిరుగుతూ సందడి చేశారు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌‌తోపాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను అక్కినేని అఖిల్ సొంతం చేసుకున్నాడు.

బెస్ట్ బౌలర్ ఆఫ్ ది మ్యాచ్, ఎంటర్‌టైనర్ ఆఫ్ ది సీజన్‌గా తమన్ నిలిచాడు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం