ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మడిమలు పగులుతాయి అప్పుడు వెనిగర్ కలిపిన వాటర్లో కొద్దిసేపు పాదాలను నానబెట్టి తర్వాత స్క్రబ్ చెయ్యడం వల్ల కాస్త రిలీఫ్ ఉంటుంది
పాదాల పగుళ్లు ఉన్నచోట తేనెతో కొంత సేపు మర్ధన చేసి అరగంట తర్వాత నీటితో శుభ్రంగా కడిగేయ్యాలి ఇలా తరచూ చేస్తే పాదాల పగుళ్లు పోతాయి
ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది
రోజు రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో పగుళ్లు ఉన్నచోట మసాజ్ చెయ్యడం వల్ల పగుళ్లు నయం అవుతాయి