సమ్మర్లో తీసుకోవాల్సిన బ్యూటీ టిప్స్
నిమ్మరసం ఫేస్ పై అప్లై చేయడం వల్ల ముఖంలో గ్లో వస్తుంది
ఐస్ క్యూబ్స్ ని ఫేస్ పై రుద్దడం వల్ల డర్ట్ పోయి ముఖం నిగారిస్తుంది
ముఖంలోని మురికిని శుభ్రం చేయడానికి కొబ్బరినూనె ఎంతో సహాయపడుతుంది
కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖానికి ఎంతో మేలు చేస్తాయి
కీరాదోస ముఖంలో మెరుపు తీసుకురావడంలో చాలా సహాయపడుతుంది
ముఖంపై ఉన్న టాన్ ని తొలగించడంలో పెరుగు చాలా ప్రభావవంతంగా ఉంటుంది
రోజ్ వాటర్ మన ముఖాన్ని శుభ్రపరిచి.. దాని మృదుత్వాన్ని కాపాడుతుంది
ముఖంపై గ్లో తీసుకురావడానికి టొమాటోలు బాగా యూజ్ అవుతాయి
పాలలో ఉండే ప్రోటీన్, కాల్షియం ముఖాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి