వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2021-23 టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది

ఓవల్‌ వేదికగా టీమిండియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 209 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ విజయం సాధించింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల(వన్డే, టి20, టెస్టులు) ఐసీసీ  ట్రోఫీలు అందుకున్న తొలి జట్టుగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది.

చారిత్రత్మక విజయంపై మ్యాచ్‌ అనంతరం ఆసీస్‌ కెప్టెప్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ స్పందించాడు.

ఈ మ్యాచ్‌లో అదరగొట్టిన బోలాండ్‌పై కమ్మిన్స్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. బోలాండ్‌ నా ఫేవరేట్‌ ప్లేయర్‌ అని చెప్పారు

భారత్ పేలవ బ్యాటింగ్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఏకపక్షంగా సాగింది

ట్రోఫీ అందుకున్న అనంతరం ఆస్ట్రేలియా జట్టు గ్రౌండులో సంబరాలు చేసుకుంది

ఆస్ట్రేలియా 1987లో మొట్టమొదటి 50 ఓవర్ల ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. తరువాత 1999, 2003,2007, 2015లో కూడా దీన్ని రిపీట్ చేసింది.

2006, 2009లో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని కూడా ఆస్ట్రేలియా గెలుచుకుంది. 2021లో T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం