కంగనా రనౌత్ మణికర్ణిక ప్రొడక్షన్స్ బ్యానర్ పై టీకూ వెడ్స్ షేరు అనే సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా జూన్ 23న ఓటీటీలో విడుదల  కానుంది

అనుష్క శర్మ 2013లోనే క్లీన్ స్లేట్ అనే పేరుతో ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించింది బుల్ బుల్ ఎన్ హెచ్ 10 వంటి చిత్రాలు నిర్మించింది

ప్రియాంక చోప్రా పర్పుల్ పబ్బుల్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ది స్కై ఈజ్ పింక్ పేరుతో సినిమా నిర్మించింది.

కృతి సనన్ ఓటీటీ కోసం ఓ చిత్రం నిర్మించేందుకు సిద్ధమైందని ఇండస్ట్రీ టాక్

కరీనా కపూర్ ఖాన్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఓ చిత్రం నిర్మిస్తోంది

దీపికా పదుకొణె కేఏ ప్రొడక్షన్ బ్యానర్ పై తను నటించిన చపాక్ చిత్రాన్ని నిర్మించింది

అలియా భట్ కూడా ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి డార్లింగ్స్ సినిమాను నిర్మించింది

నయనతార విఘ్నేష్ శివన్ తో కలిసి నయనతార రౌడీ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీ మొదలుపెట్టి పబుల్స్ నెట్రికన్ కాతువాకుల రెండు కాదల్ చిత్రాలు నిర్మించింది

ఐశ్వర్యలక్ష్మి సాయిపల్లవి నటించిన గార్గి చిత్ర నిర్మాణంలో తాను భాగమైంది

చార్మి పూరి కనెక్ట్స్ పేరుతో జ్యోతి లక్ష్మి, రోగ్, పైసావసూల్, మెహబూబా, లైగర్, వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించింది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం