Home/టెక్నాలజీ dont use
టెక్నాలజీ dont use
Vivo X100 Pro: మీరు కలలో కూడా ఊహించని ఆఫర్‌.. వివో ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్..!
Vivo X100 Pro: మీరు కలలో కూడా ఊహించని ఆఫర్‌.. వివో ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్..!

November 13, 2025

vivo x100 pro: వివో x300 సిరీస్ భారతదేశంలో అతి త్వరలో లాంచ్ కానుంది. దీని ప్రారంభానికి ముందు, vivo x100 pro స్మార్ట్‌ఫోన్ ధరలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో వెబ్‌సైట్‌లలో భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. ఇప్పుడు, మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.37,000 వరకు తగ్గింపు పొందచ్చు.

Vivo X300 Series: వివో కొత్త ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్లు వచ్చేశాయ్.. ఏకంగా రూ.200 మెగాపిక్సెల్ కెమెరా.. ధరలు ఎలా ఉన్నాయంటే..?
Vivo X300 Series: వివో కొత్త ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్లు వచ్చేశాయ్.. ఏకంగా రూ.200 మెగాపిక్సెల్ కెమెరా.. ధరలు ఎలా ఉన్నాయంటే..?

November 12, 2025

vivo x300 series: వివో ఎక్స్ 300 సిరీస్‌ను త్వరలో భారతదేశంలో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్‌లో వివో ఎక్స్ 300 , వివో ఎక్స్ 300 ప్రో ఉన్నాయి.

Maruti Suzuki Victoria CBG Car: చెత్తతో నడిచే కారు వచ్చేసింది.. మారుతి అదరగొట్టింది భయ్యా..!
Maruti Suzuki Victoria CBG Car: చెత్తతో నడిచే కారు వచ్చేసింది.. మారుతి అదరగొట్టింది భయ్యా..!

October 31, 2025

maruti suzuki victoria cbg car: సుజుకి విక్టోరిస్ cbg అనేది కంపెనీ ప్రస్తుత cng మోడల్ ఆధారంగా రూపొందించిన కొత్త వేరియంట్. ఇది కంప్రెస్డ్ బయోగ్యాస్ (cbg)ని దాని ప్రాథమిక ఇంధనంగా ఉపయోగిస్తుంది. ఈ బయోగ్యాస్ పాల వ్యర్థాల నుండి ఉత్పత్తి అవుతుంది. కంపెనీ 2022లో ఈ ప్రాజెక్ట్‌పై పని ప్రారంభించింది. ఇప్పుడు టెక్నికల్‌గా అమలు చేసింది.

Google Pixel 10a: గూగుల్ ఇచ్చిపడేసింది.. మిడ్ రేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం రిచ్..!
Google Pixel 10a: గూగుల్ ఇచ్చిపడేసింది.. మిడ్ రేంజ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు మాత్రం రిచ్..!

October 31, 2025

google pixel 10a: ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్ 2026 ప్రారంభంలో విడుదల కావచ్చు. గూగుల్ పిక్సెల్ 10a పిక్సెల్ 9a మాదిరిగానే డిజైన్‌ను పంచుకుంటుంది. ఇప్పుడు బ్లూ కలర్ వేరియంట్ అందుబాటులో ఉంది. కంపెనీ పిక్సెల్ 10a హార్డ్‌వేర్ సిమ్ కార్డ్ పోర్ట్‌ను తీసివేయవచ్చని నివేదికలు ఉన్నాయి

Vivo Y500 Pro: బాబోయ్ ఇది వస్తది అనుకోలేదు.. 200MP కెమెరాతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. అందరకీ దొరకదు..!
Vivo Y500 Pro: బాబోయ్ ఇది వస్తది అనుకోలేదు.. 200MP కెమెరాతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్.. అందరకీ దొరకదు..!

October 27, 2025

vivo y500 pro: vivo తన రాబోయే vivo y500 pro స్మార్ట్‌ఫోన్‌తో తన y సిరీస్‌ను విస్తరించడానికి సిద్ధంగా ఉంది.దానితో పాటు 90w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6500mah బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.

HMD Fusion 2 Leak: హెచ్‌ఎండీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. డ్రాగన్ ఫీచర్లతో వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..?
HMD Fusion 2 Leak: హెచ్‌ఎండీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. డ్రాగన్ ఫీచర్లతో వస్తోంది.. లాంచ్ ఎప్పుడంటే..?

October 25, 2025

hmd fusion 2 leak: హెచ్ఎండీ తన పోర్ట్‌ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, hmd తదుపరి మాడ్యులర్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది, దీనిని hmd fusion 2 పేరుతో విడుదల చేస్తారు. xలో hmd మీమ్స్ షేర్ చేసిన లీక్ ప్రకారం, రాబోయే hmd ఫ్యూజన్ 2 దాని డిస్‌ప్లే, ప్రాసెసర్ వంటి రెండు అప్‌గ్రేడ్లు పొందుతుంది,

iQOO 15 Broke All Records: రికార్డుల మోత.. ఐకూ 15 స్మార్ట్‌ఫోన్.. 4 గంటల్లో 1.42 లక్షల యూనిట్లు సేల్..!
iQOO 15 Broke All Records: రికార్డుల మోత.. ఐకూ 15 స్మార్ట్‌ఫోన్.. 4 గంటల్లో 1.42 లక్షల యూనిట్లు సేల్..!

October 23, 2025

iqoo 15 broke all records: ఐకూ ఇటీవల తన iqoo 15 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది, ఇది అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. లాంచ్ అయిన 4 గంటల్లోనే 1.42 లక్షల యూనిట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయని కంపెనీ వెల్లడించింది.