_1769754468672.jpg)
January 30, 2026
ys jagan: అక్రమ మద్యం కేసులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆయనను కలిశారు.



_1769762717333.jpg)


_1769760266532.jpg)